411 REFERENCE · Wikibooks
Telugu/Zodiac Signs
Reference material by Wikibooks contributors. This retains its source identity and is not 411 news reporting.
రాశులు (Zodiac Signs)
తెలుగు జ్యోతిషశాస్త్రంలో 12 రాశుల పేర్లు:
ఆంగ్లం తెలుగు సింబల్ Aries మేషం మేకం Taurus వృషభం ఎద్దు Gemini మిధునం జంటలు Cancer కర్కాటకం పీత Leo సింహం సింహం Virgo కన్యా అమ్మాయి Libra తులా తక్కెడ Scorpio వృశ్చికం వృశ్చిక Sagittarius ధనుస్సు విల్లు Capricorn మకరం మొసలి Aquarius కుంభం కుండ Pisces మీనము చేపలు